Thursday, January 26, 2012

ఆహూతి - 1950 (డబ్బింగ్)


( విడుదల తేది: 22.06.1950 గురువారం )
నవీనా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆర్. ఎస్. జున్నాకర్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: జయసింహ, శశి, నిశి బరన్, జి. షావుకార్

01. ఓ ప్రియబాలనురా నే మనజాలనురా - ఆర్. బాలసరస్వతి దేవి, ఘంటసాల 
02. జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశమే - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి 
03. హంసవలె ఓ పడవా ఊగుచు రావే అలలమీద - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం
                   
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఊగిసలాడేనయ్యా పడవ ఊగిసలాడేనయ్యా - ఆర్. బాలసరస్వతీదేవి
02. చినదాని రూపే చూడాలి హోయ్ చినదాని పొందే చేరాలి - కనకం
03. ప్రేమయే జనన మరణలీలా మృత్యుపాశమేఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి
04. పున్నమ వచ్చినదీ  పొంగినది జలధి - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం
05. ప్రణయమే పోయెనా బలియై ప్రాణసఖుని వదల - ఆర్. బాలసరస్వతీదేవి
06. వంకాయ కూర కన్న వాటమైన మా రాజో నా మాట విను - కనకం



No comments:

Post a Comment