Sunday, March 11, 2012

అర్ధాంగి - 1955


( విడుదల తేది: 26.01.1955 బుధవారం )
రాగిణి వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: బి. నరసింహారావు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

01. ఇంటికి దీపం ఇల్లాలే.. ఇల్లాలే సుఖాల పంటకు జీవం - ఘంటసాల
02. ఏడ్చేవాళ్ళని ఏడవని నవ్వే వాళ్ళ అదృష్టమేమని ఏడ్చేవాళ్ళని - పి. లీల బృందం
03. ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా - జిక్కి
04. తరలినావా త్యాగమూర్తి ధర్మానికి నీ తలవంచి తరలినావా - ఘంటసాల
05. పెళ్ళి మూహూర్తం కుదిరిందా పిల్లా నీ పొగరణిగిందా- బృందం
06. రాధను రమ్మన్నాడు రాసక్రీడకు మాధవ దేవుడు - ఆకుల నరసింహా రావు
07. రాక రాక వచ్చావు చందమామ లేక లేక నవ్వింది కలువభామ - జిక్కి
08. వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా - జిక్కి
09. సిగ్గేస్తాదోయి బావా సిగ్గేస్తాది ఒగ్గలేను మొగ్గలేని మొగమెత్తి - పి. లీల



No comments:

Post a Comment