Thursday, January 26, 2012

ఆడపెత్తనం - 1958


( విడుదల తేది : 06.08.1958 శుక్రవారం )
ప్రభ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు మరియు మాష్టర్ వేణు
తారాగణం: అక్కినేని, అంజలీ దేవి, కన్నాంబ,రేలంగి, గుమ్మడి, రాజసులోచన, కుటుంబరావు,
ఛాయాదేవి, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య 

01. ఒకటి రెండు మూడు ప్రేమకు అర్ధం తెలియాలంటే - పిఠాపురం,స్వర్ణలత *
01. కావ్ కావ్ మను - పి.సుశీల,ఘంటసాల - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 
02. నీ కొరకే నీ కొరకే చేసేదంతా - ఘంటసాల,జిక్కి - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 
03. పదరా పదరా చల్ బేటా - ఘంటసాల,జిక్కి బృందం - రచన: కొసరాజు - సంగీతం: మాష్టర్ వేణు 
04. పసిడి మెరుగుల - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 
05. ప్రియుడా బిరానా సరసకు - పి.సుశీల - రచన: ఆరుద్ర - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
06. రారా సుధాకరా - పి. సుశీల,మాధవపెద్ది, పిఠాపురం - రచన: మల్లాది - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
07. వలపే చాలు తలపే చాలు - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
08. వయ్యారంగా నడిచేదానా ఓరగంటితో - మాధవపెద్ది, జిక్కి - రచన: కొసరాజు సంగీతం: మాస్టర్ వేణు

* ఈ పాట చిత్రంలో లేదు కాని రికార్డు రూపంలో ఉన్నది - ఈ పాట ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల



No comments:

Post a Comment