Thursday, January 26, 2012

ఎత్తుకు పైఎత్తు - 1958



( విడుదల తేది: 10.01.1958 శుక్రవారం )
శ్రీ సారధి స్టూడియో వారి 
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: బాలయ్య, జానకి, గుమ్మడి, రేలంగి, లక్ష్మిరాజ్యం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, ఛాయాదేవి

01. అంది అందనిలాగ ఆకాశమేలేవు ఆగి మచ్చిక మాట - పి. సుశీల - రచన: తాపీ ధర్మారావు
02. ఊగండి ఊగండి ఉయ్యాల సాగండి సాగండి జంపాల - జిక్కి బృందం - రచన: కొసరాజు
03. ఎవడవునుకున్నాడవడనుకున్నాడు ఇట్లాఉండే పిచ్చాలన్నా - ఘంటసాల - రచన: కొసరాజు 
04. ఏందో చెప్పండి చూద్దాం ఏందో చెప్పండి - జిక్కి బృందం - రచన: కొసరాజు
05. జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా - ఘంటసాల, ఎస్.జానకి బృందం - రచన: కొసరాజు
06. సిక్కింది సేతులో కీలుబొమ్మా ఇది ఎక్కడికి - ఘంటసాల, ఎస్.జానకి బృందం - రచన: కొసరాజు
07. శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో - ఘంటసాల,జిక్కి బృందం - రచన: కొసరాజు


ఈ క్రింది పాట, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 

01. ఎవరేమన్నా  మనకేమి ఎక్కడవున్నా మనకేమి -   ( రచన: కొసరాజు )



No comments:

Post a Comment