Friday, July 9, 2021

అభిమానం - 1960


( విడుదల తేది: 26.08.1960 శుక్రవారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం : ఘంటసాల
తారాగణం: అక్కినేని, సావిత్రి, కృష్ణకుమారి, కన్నాంబ, చలం

01. ఆనంద మానందమే అంతరంగాల నిండి మాకలలెల్ల - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
02. ఊయల లూగి నా హృదయం తీయని పాట - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
03. ఓహో బస్తీ దొరసాని బాగా - జిక్కి, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర
04. ఇన్నాళ్ళు పెరిగిన ఈ ఇల్లు విడనాడి వెడలిపోయె (పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
05. తల్లిని మించిన ధారుణి వేరే దైవం లేనే లేదురా - జిక్కి - రచన: శ్రీశ్రీ
06. దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా - పి.సుశీల కోరస్ - రచన: కొసరాజు
07. మదిని నిన్ను నెర నమ్మి కొలుతు - మాధవపెద్ది, జె.వి. రాఘవులు - రచన: సముద్రాల జూనియర్
08. మధురా నగరిలో చల్లనమ్మ - పి.సుశీల, ఎ.పి. కోమల బృందం - రచన: సముద్రాల జూనియర్
09. రామా రామా ఇది ఏమి కన్నీటి గాధ - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర
10. రాజు వెడలె రవి తేజము - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
11. వలపు తేనె పాట తొలి వయసు - ఘంటసాల, జిక్కి - రచన: సముద్రాల జూనియర్
12. సుందరీ అందచందాల ( పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర 




2 comments:

  1. రామ రాజ్యము పద్యం చేర్చగలరు

    ReplyDelete
  2. రామరాజ్యమందున - అభిమానంలోని ఈ పద్యం విడిగా లేదు. రాజు వెడలె అను వీధిభాగవతంలోని ఒక భాగము కాన విడిగా చూపలేదు

    ReplyDelete