Thursday, July 8, 2021

ఇద్దరు మిత్రులు - 1961


( విడుదల తేది: 29.12.1961 శుక్రవారం )
అన్నపూర్ణ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం : ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: అక్కినేని, రాజసులోచన, ఇ.వి. సరోజ, గుమ్మడి, పద్మనాభం, శారద 

01. ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుస - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఓహొ ఓహో నిన్నే కోరెగా కుహూ కుహూ అనీ కోయిల - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ 
03. ఓహో ఫేషన్‌ల సీతాకోక చిలుకా ఉన్నమాటంటేనే ఇంత - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
04. ఖుషీ ఖషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
05. చక్కని చుక్కా సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలె - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆరుద్ర
06. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి - పి.సుశీల బృందం - రచన: దాశరధి
07. పాడవేల రాధికా ప్రణయసుధా గీతికా పాడవేల రాధికా - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
08. భవమాన సుతుడు బట్టు పాదార ( బిట్ ) - మాధవపెద్ది బృందం
09. రాతినే ఇల నాతిగా మార్చి కోతికే .. శ్రీరామ నీనామ - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
10. శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
11. హల్లో హల్లో ఓ అమ్మాయి పాత రోజులు పోయాయి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment