Thursday, July 8, 2021

ఉషాపరిణయం - 1961


( విడుదల తేది: 14.12.1961 శనివారం )
శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: ఎస్. హనుమంతరావు 
గీత రచన: సదాశివ బ్రహ్మం 
తారాగణం: కాంతారావు, జమున, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, రఘురామయ్య, రాజనాల 

01. అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి.శ్రీనివాస్, కె. జమునారాణి
02. అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనంద - కె.జమునారాణి, కె.రాణి బృందం - రచన: వేణుగోపాల్
03. ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు
04. ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం,కె.రాణి
05. కరుణారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల
06. జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను - కె. జమునారాణి
07. జయ మహదేవా శంభో గిరిజారమణా శివ - మాధవపెద్ది, పి. లీల,కె. జమునారాణి బృందం
08. నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) - కె. రఘురామయ్య
09. నను బ్రోవ రావేల నా స్వామి ( బిట్ ) - కె. జమునారాణి
10. నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి
11. న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను నను - పి. సుశీల
12. పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది
13. బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు
14. బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై - పి.బి.శ్రీనివాస్,కె.జమునారాణి,జిక్కి
15. భక్తిపాశంబు కడుబలవత్తరంబు హరిహరులకైన ( పద్యం) - కె. రఘురామయ్య
16. మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) - కె. రఘురామయ్య, మాధవపెద్ది
17. మన ప్రేమగాధ అమరకధ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల
18. సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు
19. సురలు మునివరులైన నిను తెలియగలరా  కృష్ణా - పి. సూరిబాబు 
20. శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా - కె. జమునారాణి బృందం
21. శ్రీ మన్మహా దేవ దేవ పరంజ్యోతి బాలేందు (దండకం) - మాధవపెద్ది
22. వందేశంబుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం (పద్యం) - మాధవపెద్ది
                               - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 
01. నీకున్ బుత్రుడు నాకు పౌత్రుడు గదా ( పద్యం )  - కె. రఘురామయ్య



No comments:

Post a Comment