Thursday, July 8, 2021

ఆరాధన - 1962


( విడుదల తేది : 16.02.1962 శుక్రవారం )
జగపతి వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, సావిత్రి,రేలంగి, గిరిజ, వాసంతి, జగ్గయ్య...

01. ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
02. ఇంగ్లీషులోన మ్యారేజి హిందిలొ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 
03. ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా - స్వర్ణలత, పిఠాపురం - రచన: కొసరాజు
04. ఓహోహో మావయ్య ఇదేమయ్య బలే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 
05. నా హృదయంలొ నిదురించె చెలి కలలోనే కవ్వించే సఖి  - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
06. నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ - పి.సుశీల - రచన: నార్ల చిరంజీవి
07. వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనుల - పి.సుశీల - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment