Saturday, July 17, 2021

అగ్గిబరాటా - 1966


( విడుదల తేది:  02.06.1966 గురువారం )
శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం : బి. విఠలాచార్య
సంగీతం: విజయా కృష్ణమూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజశ్రీ,రామదాసు, మిక్కిలినేని, ముక్కామల, వాణిశ్రీ ....

01. అడుగు తొణికెను ఆడిన పెదవి ఒణికెను పాడిన పలుకరించి  - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
02. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
03. చెలి ఏమాయె ఏమాయెనే అయ్యో చెప్పరాని - పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
04. ఛమ్‌ఛమ్ గుఱ్ఱం - ఎల్.ఆర్.ఈశ్వరి,పిఠాపురం,బసవేశ్వర్,ఆచార్య,రాఘవులు - రచన: కొసరాజు
05. చిరునవ్వులొని హాయి చిలికించె నేటి రేయి ఏనాడులేని - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
06. చురుకు చురుకు చురుకు చూపు నీది తళుకు - ఎల్.ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది - రచన: డా. సినారె
07. పలకవే నా రామచిలకా పలకవే నాలోన పన్నీరు తొణకగా పలుకవే - పి.సుశీల - రచన: డా. సినారె
08. మబ్బులు తొలిగెనులే మనసులు వెలిగెనులే ఇన్ని - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
09. మల్లెలమ్మ మల్లెలు మల్లెలా - ఘంటసాల,మాధవపెద్ది, స్వర్ణలత బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment