Sunday, March 11, 2012

అదృష్టజాతకుడు - 1971


( విడుదల తేది: 06.08.1971 శుక్రవారం )
సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం : కె. హేమాంబరధరరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం : ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, రామకృష్ణ,నాగభూషణం, పద్మనాభం,రావికొండలరావు,

01. అప్పులు చేయకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
02. ఎవరనుకున్నావ్ నన్నేమనుకున్నావే - ఘంటసాల - రచన: కొసరాజు 
03. ఏదినిజమైన పుట్టినరోజు - ఘంటసాల,మాధవపెద్ది,జయదేవ్,షరావతి - రచన: దాశరధి 
04. కల్లకపటమెరుగని చల్లని చెల్లమ్మ ఇల్లాలై కలకాలం - ఘంటసాల,జిక్కి - రచన: దాశరధి 
05. చిరుచిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు ఇంతటి శ్రీమతి  - పి.సుశీల - రచన: డా. సినారె
06. యవ్వనమంటే ఏమిటో చెప్పనా కవ్వించేది కరిగించేది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె



No comments:

Post a Comment