Thursday, March 15, 2012

కోడరికం - 1953


( విడుదల తేది: 12.04.1953 గురువారం )
శ్రీ గజాననా వారి
దర్శకత్వం: కె. ఎస్. రామచంద్రరావు, కె. వేంబూ
సంగీతం: సి. ఎన్. పాండురంగన్ 
గీత రచన: సదాశివబ్రహ్మం
తారాగణం: రామచంద్ర కాశ్యప, రేలంగి, ఎస్. వరలక్ష్మి, శేషమాంబ, గిరిజ, సూర్యకాంతం

01. ఇల్లాలు ఇల్లాలు ఇంటికలంకారం ఇహ పరమునకు - ఎం.ఎల్. వసంతకుమారి
02. దేవీ ఈశ్వరీ మాంపాహీ కాత్యాయినీ నీ పదాంబుజములే - ఎస్. వరలక్ష్మి
03. మహా గణేపతే గజాననా కావక పావనా - ఎం.ఎల్. వసంతకుమారి

                       - ఈ క్రింది పాటలు,వివరాలు అందుబాటులో లేవు - 

01. అమ్మా నిను మది నమ్మితి మమ్మా వేమరు మము కరుణింపు -
02. ఉయ్యాలలూగవోయి పాపాయి నానోము పంట - ఎస్. వరలక్ష్మి బృందం
03. జీవితమానందం పల్లెల్లో జీవితమే ఆనందం - ఘంటసాల బృందం 
04. తీరెనుగా చెలువారెనుగా మనోవా౦ఛలీవేళ - ఎస్. వరలక్ష్మి, ఘంటసాల
05. నవమాసములు మోసి నను గాంచి నావు కౌగిట నను - ఎస్. వరలక్ష్మి
06. నినుచూసే భాగ్య మెన్నటికైనా కలదా జగాన - ఎస్. వరలక్ష్మి
07. బ్రతుకింతే కాదా సుఖదు:ఖాల గాధ - ఘంటసాల
08. లీలా హాల్లో లీలా ఓపెన్ ది డోర్ లీలా హూ ఈజ్ ఇన్సైడ్ -
09. వసంతసమయ మిదేకదా జీవితాన -


No comments:

Post a Comment