Thursday, March 15, 2012

కన్నతల్లి - 1953


( విడుదల తేది: 16.04.1953 గురువారం )
ప్రకాష్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: అక్కినేని, జి. వరలక్ష్మి, నంబియార్, ఆర్. నాగేశ్వరరావు

01. ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం - కె. రాణి, ఎ.ఎం. రాజా - రచన: ఆరుద్ర,శ్రీశ్రీ
02. ఎంత మంచిదానవోయమ్మ నీదెంత వింత విధాన - ఘంటసాల - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
03. ఎందుకు పిలిచావెందుకు ఈలవేసి సైగచేసి - పి. సుశీల,ఎ.ఎం. రాజా - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
04. గుమ్మనే ముద్దుగుమ్మనే పరివంపు - పసుమర్తి కృష్ణమూర్తి,లలిత బృందం - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
05. చూచావా ఆ చివరికదే నోచావా చేసిన త్యాగం తగిలిన - ఘంటసాల - రచన: ఆత్రేయ,శ్రీశ్రీ
06. చూస్తారెందుకు రారండి వస్తువు మంచిది కొనుకోండి - ఎం. సరోజిని - రచన: తాపీ ధర్మారావు
07. డేగలాగ వస్తా తూరీగ లాగ వస్తా నే ఊగి తూగి వస్తా - కె. రాణి - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
08. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యె ( పద్యం ) - పి. సుశీల - భాగవతం నుండి
09. సాంబసదాశివ సాంబసదాశివ.. సారములేని - మాధవపెద్ది బృందం - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
10. సిరికిన్ చెప్పడు శంకచక్ర యుగమున్ ( పద్యం ) - జి. వరలక్ష్మి - భాగవతం నుండి

                                     ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. స్వాతంత్య్ర భానుడు ఉదయించె మింట ( గాయకులు ? ) - రచన: సుంకర - వాసిరెడ్డి




No comments:

Post a Comment