Monday, May 25, 2009

తోడు దొంగలు - 1954 `


( విడుదల తేది: 15.04.1954 - గురువారం )
ఎన్. ఏ.టి. వారి 
దర్శకత్వం: డి. యోగానంద్ 
సంగీతం: టి.వి.రాజు 
గీత రచన: సముద్రాల జూనియర్ 
తారాగణం: ఎన్.టి. రామారావు, గుమ్మడి, చలం, హేమలత, టి.జి. కమల 

01. ఉన్నతీరునే ఉన్నది ఉంది ఉన్నదినీకేముంది నీదన్నది నీకేముంది - ఘంటసాల 

                                     - ఈ క్రింది పాటలు,పద్యం అందుబాటులో లేవు -

01. ఆటలలో ఆట సాటిలేనిది ఆట పేకాట - పిఠాపురం
02. కరువు కాటకములని నిధులు జమచేయు (పద్యం) - పుండరీకాక్షయ్య
03. రాయే నా వయారం రాయేనా వలపు దుమారం - ఎ.పి. కోమల,జిక్కి



No comments:

Post a Comment