Thursday, March 15, 2012

కూతురు కాపురం - 1959


( విడుదల తేది: 23.05.1959 - శనివారం )
విశ్వరూపా వారి
దర్శకత్వం: శోభన్ రావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: జగ్గయ్య, జమున, రమణారెడ్డి, రాజసులోచన, సూర్యకళ, నాగభూషణం

01. అలుగుటయే యెరుంగని మహామహితాత్ము (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - రచన: బాధర్
02. ఏడి మొనగాడేడి మనతో తాగే మొనగాడేడి - కె. రాణి - రచన: బాధర్
03. కన్నూ మిన్నూ కానని కాలమిదోయి జగతిని నేడే - పి.సుశీల - రచన: అనిశెట్టి
04. నిలు నిలు బాల కలవరమేల లేడిపిల్లలాగ - యు. సరోజిని, ఎం. ఎస్. పద్మ బృందం - రచన: వడ్డాది
05. నీ రూపుకై గాదే ఆరాటపడి నేను కాలేజీకి (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - రచన: బాధర్
06. పచ్చని కాపురమయ్యో పాపం చితైపోయెను తల్లి ఎంతో - ఘంటసాల - రచన: ఆరుద్ర
07. లడ్డు లడ్డు తాజా లడ్డు బందర్ లడ్డురా అరె చూస్తావేందిరా - పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు
08. వన్నెల చిన్నెల కన్నెనురా నిన్నే వలచిన ధన్యనురా - ఉమ - రచన: బాధర్
             
                                   - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఓహోహో నా వయ్యారి మామయ్యా రావయ్యా హోయ్ - కె. రాణి - రచన: వడ్డాది
02. భరత నారీలోక బాంధవా శ్రీరామా అపరాధమేమి - ఎ.పి. కోమల - రచన: వడ్డాది



No comments:

Post a Comment