Friday, July 9, 2021

కల్యాణి - 1960 (డబ్బింగ్)


 ( విడుదల తేది: 19.10.1960 బుధవారం )
ఇందిరా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: నీలకంఠన్
సంగీతం: సత్యం 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: అంజలీదేవి, టి.ఆర్. మహాలింగం, ఎ. కరుణానిధి, ఎం.ఆర్. రాధ

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అందమ్మొలికిపడు సింగార సమయమిదే అనుపమ -
02. ఆశలే నిరాశలాయెనా అనురాగమే అపరాధమాయెనా -
03. ఆశాజ్యోతీ అమృతమా నాట్యమ్మే ఆడు దైవమా -
04. కనరాని హృదయాన కొలువైన దీపం -
05. కన్నీట నిండును శోకం నే డన్ని కధలు ముగిసెనే -
06. కోటి కోటి దీపాంజలివై చేరవైన శిల్పం -
07. ఘోరాల నేరాల లోకమిది గొర్రెలపై పోరాడు పులిలాంటిది - ఘంటసాల
08. వలచి వచ్చె శ్రీదేవి కాదంటాడే ఇలా పులిని పోలి -
09. హోరు హోరని జోరగు వాన యిచట బలే -



No comments:

Post a Comment