Thursday, July 8, 2021

కృష్ణప్రేమ - 1961


( విడుదల తేది: 12.05.1961 శుక్రవారం )
మహేంద్ర పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: బాలయ్య, జమున, ఎస్. వరలక్ష్మి, పద్మనాభం, గిరిజ, రేలంగి

01. అనురాగభాగ్యమన నాదేలే యదునందనందనుడు నావాడే - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. అవని భారము అమితము .. మోహన రూపా గోపాల ( బిట్ ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
03. ఆడవాళ్ళ కధ ఇంతేలే అసలు విషయము అంతేలే - పిఠాపురం,స్వర్ణలత బృందం
04. ఇంటిని మించిన కోవెల లేదు పెనిమిటి కన్నా దేవుడు లేడు - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. ఇంటికి దీపం ఇల్లాలు ఏది ఎరగదు పిచ్చి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
06. ఇదునీదులీల గిరిధారి నీ మహిమ తెలియగలవారేరి - ఘంటసాల - రచన: ఆరుద్ర
07. ఇల్లు ఇల్లనియేవు ఇల్లాలుఅనియేవు ఇల్లేదిరా వెర్రి నరుడా - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
08. ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే నువ్వెక్కడున్నావే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
09. ఎటు కదలితివో నను మరచితివో కనరావైతివేలా గోపాల - ఎస్. వరలక్ష్మి - రచన: శ్రీ శ్రీ
10. చిలక పలుకులదానా హంస నడకలదానా - మాధవపెద్ది, జిక్కి - రచన: ఆరుద్ర
11. చెలియలు ముద్దరాలు తను చేసినదెంత (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: తాపీ ధర్మారావు
12. నవనీత చోరుడు నందకిషోరుడు - ఎస్. వరలక్ష్మి,జిక్కి - రచన: ఆరుద్ర
13. నవనీత చోరుడు నందకిషోరుడు నవమోహనాంగుడు - జిక్కి,ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర
14. నాడు తులాభార నాటకమ్ము (సంవాద పద్యాలు ) - పి.బి.శ్రీనివాస్, ఘంటసాల - రచన: ఆరుద్ర
15. నిను నమ్మ జాలక ..ఇదునీదులీల గిరిధారి (బిట్ ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
16. నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడు మామకమానసమ్ములో (పద్యం) - పి.సుశీల - రచన: కరుణశ్రీ
17. దివిజుల్ మౌనుల్ జ్ఞానులున్ ( పద్యం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 
18. పాలకడలి చిలుకువేళ పడతిరూపు పరులకై దాల్చి (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర 
19. పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడు (పద్యం ) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
20. మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - ఘంటసాల - రచన: ఆరుద్ర
21. రాధనురా ప్రభూ నిరపరాధనురా అనురాగాభావనా - ఎస్. వరలక్ష్మి - రచన: దేవులపల్లి
22. రేపే వస్తాడంట గోపాలుడు మాపే - ఎస్. వరలక్ష్మి, జె.వి. రాఘవులు బృందం - రచన: ఆరుద్ర
23. వలపు మితిమీరినపుడే వనిత అలుగ ( పద్యం ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
24. సుధామధురము కళాలలితమీ సమయము అహా - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
25. సర్వసర్వం సహా చక్రసాగాదా గాధ సారధీ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
26. హాయిరంగ హాయిరంగ హాయి కృష్ణలీలలు హాయీ - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment