Thursday, July 8, 2021

కలిసిఉంటే కలదు సుఖం - 1961


( విడుదల తేది: 08.09.1961 శుక్రవారం )
శ్రీ సారధి స్టూడియో వారి
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం, రేలంగి, గిరిజ

01. ఆటల తీరులు పదివేలు అది ఆశలు కొలిపే - కె. జమునారాణి,సత్యారావు బృందం - రచన: శ్రీశ్రీ
02. ఒకతల్లికి పుట్టినవారే .. కలసివుంటే కలదు సుఖం - ఘంటసాల, పి. సుశీల - రచన: కొసరాజు  
03. గణనాధుని కోవెలకు వచ్చెనమ్మా వచ్చెనమ్మా - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
04. నా వరాల తండ్రీ నీవేల పుడితివి ఏ ఇంట పుట్టినను హాయిగా - ఘంటసాల - రచన: ఆరుద్ర 
05. బంగారం అహా భద్రాద్రి రామయ్య కొలువున్న - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
06. మందరమాట విని .. కలసి ఉంటే కలదు సుఖం - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు 
07. మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా మీ దేహములో - పి.సుశీల - రచన: ఆరుద్ర
08. ముద్దబంతి పూలుబెట్టి - ఎం. ఎస్.విశ్వనాధన్ (ఆలాపన), ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు



2 comments:

  1. http://www.youtube.com/watch?v=4xbX8_g3iwA

    ఈ పాటను కూడా చేర్చండి

    ReplyDelete
  2. మీరు చేర్చమన్న పాట ఇంతకు ముందే ఉన్నదిగా( 5 వ పాట) గమనిచగలరు.

    ధన్యవాదాలు

    ReplyDelete