Thursday, July 8, 2021

చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 09.12.1961 శనివారం )
శేఖర్ ఫిలింస్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: ఎం. రంగారావు
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమినిగణేశన్, బి.సరోజాదేవి,యం. యన్. రాజం,నంబియార్,తంగవేలు,టి.కె.భగవతి

01. ఆంధ్ర వీరసోదరా ముందడుగు వెయ్యరా పట్టుబట్టి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
02. వలపించె లోకమే మురిపించె మోహమే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అడవిలో మృగముల జీవితమే అవనికంటెను సౌఖ్యమ్మే - పిఠాపురం బృందం
02. ఆకసమున విహరించే ఓ జాబిలి నీ స్నేహితుని మరుతువటే - ఘంటసాల
03. లోకమంతా కొత్తబాట సాగును నేడూ ధర్మం - ఎల్. ఆర్.ఈశ్వరి బృందం
04. వింత విధియే శత్రువేనా బ్రతుకే విలయమ్మాయెనా - ఘంటసాల
05. వెర్రి మొర్రి మావయ్యకు స్వాగతం పలుకరే - పి.సుశీల బృందం



No comments:

Post a Comment