Thursday, July 8, 2021

కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 14.09.1961 గురువారం )
జుపిటర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఏ.ఎస్.ఎ. స్వామి
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: శివాజీ గణేశన్, పద్మిని, నంబియార్, కె. దొరస్వామి, టి. ఆర్. రాజకుమారి

  - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఓ లోకనేతా కరుణా ప్రపూతా మాతా నా నాధుని - పి.సుశీల
02. జీవితము ధన్యమే మధరమౌ స్వర్గమే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
03. దివ్య వరదాయినీ ఓ కన్యకాంబా స్త్రీల దైవముగా వెలసిన - పి.సుశీల
04. దివ్య నేత్రాల దిగంతముల వీక్షించు తల్లీ కౄరమైనట్టి - పి.సుశీల
05. దైవమని సేవించు కాంతుడని ప్రేమించు - భగవతి
06. నన్నెవరో ప్రేమించినారే తన హృదయమ్ము నర్పించినారే - పి.సుశీల
07. మోహాంధకారములో మూఢుడనై .. స్త్రీ గర్భమందు జన్మించుట - ఘంటసాల 
08. విరహిని నిను కోరే ఆవేదనలో - ఎం.ఎల్. వసంతకుమారి, శూలమంగళం రాజ్యలక్ష్మి



No comments:

Post a Comment