Thursday, July 8, 2021

తల్లి ఇచ్చిన ఆజ్ఞ - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 03.03.1961 శుక్రవారం )
పారగాన్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి 
సంగీతం: ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీ గణేశన్,ఎస్.వి. రంగారావు, సావిత్రి, నంబియార్, ఎం.ఎన్. రాజం,పండరీబాయి 

                    - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అన్యాయం అతి ఘోరం దుర్మార్గులదే లోకం
02. ఏదీ గతి ఈశ్వరీ శివకామీ దయాశాలినీ
03. తనివిమేరే కోరికయే నెమ్మదినే సుఖాలు కనబోమా
04. నవమాసములు మోసి.. తల్లియే నీకిల దైవమురా - ఘంటసాల 
05. పెళ్ళికూతురు మాపిల్ల ఇది బావగారికే కానుక
06. మోహాలదీపం పొలుపై హృదయాన మునుపే కొలువాయెనే



No comments:

Post a Comment