Thursday, July 8, 2021

కన్నకొడుకు - 1961


( విడుదల తేది: 07.07.1961 శుక్రవారం )
కె.పీ. ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కృష్ణారావు
సంగీతం: ఎస్.పి.కోదండపాణి ( తొలి చిత్రం)
తారాగణం: జగ్గయ్య, దేవిక, కృష్ణకుమారి, రాజనాల, రమణారెడ్డి, బాలకృష్ణ

01. అందాల నీకు సాటి ఆ చందమామ సయ్యాట లాడుమా - పి. సుశీల - రచన: రామ్‌చంద్  
02. ఈ రేయి హాయి ఈ పూల తావి నీలాల నీడల - పి.బి.శ్రీనివాస్ - రచన: రామ్‌చంద్
03. చాటుకు పోవే జాబిలి అతనికి మాటే చెప్పాలి మర్మము - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్
04. జగమంతా జంటలే కనుగొంటే వింతలే జతలేని బ్రతుకులు - పి.సుశీల - రచన: రామ్‌చంద్
05. ఝణ ఝణ కింకిణీచరణ చారణ లాస్యమధోదయమ్ములో - ఘంటసాల - రచన: జగ్గయ్య 
06. నా మదిలోని కోరికలు అల్లెను పూల మాలికలు - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
07. నవ నవలాడే పిల్లనోయి పొమ్మంటే నేనొల్లనోయి మన - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
08. పూవులు పాపలు దేవుని చిరునవ్వులే నేలపైన - పి.బి.శ్రీనివాస్ - రచన: రామ్‌చంద్
09. మదిలో ఎన్నో బాధలున్నా మారదు మారదు నా మాట - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
10. సమ్మతమేనా చెప్పవే భామా ఎవరేమన్నా ఎదురే - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: వీటూరి

                                            ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. ఇదే ఇదే హాయి ఇదే తొలిరేయి మనోరధం తీరెను - ఎ.ఎం. రాజా, కె. రాణి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment