Thursday, July 8, 2021

కలిమిలేములు - 1962


( విడుదల తేది : 21.06.1962 గురువారం )
నవశక్తి ఫిల్మ్స్ వారి 
దర్శకత్వం: జి. రామినీడు 
సంగీతం: అశ్వధ్దామ 
తారాగణం: అక్కినేని,కృష్ణకుమారి,జి.వరలక్ష్మి,గుమ్మడి,రమణారెడ్డి,పద్మనాభం 

01. కలలోని గాలిమేడ కానరాని నీలి నీడ - ఎం. సునంద - రచన: శ్రీశ్రీ
02. కొమ్మలమీద కోతికొమ్మచ్చులాడింది తెల్లతెల్లాని - ఎస్. జానకి, కె. రాణి - రచన: మల్లాది
03. గాలిలో తేలే పూలడోలలో పన్నీరు చల్లే వెన్నెల తీవె - ఘంటసాల, ఎస్. జానకి - రచన: మల్లాది
04. చిలిపి చిలకమ్మ ఆగు నా చేతిలొ ఉయ్యాలలూగు - ఘంటసాల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 
05. చూడచక్కని చక్కనయ్యా ఓర చూపులే చూసేవు - జిక్కి, ఎస్. జానకి - రచన: మల్లాది
06. చేయకే దుబారా నేను చెప్పినట్టు చెయ్యకుంటే - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: ఆరుద్ర
07. తప్పదులే తప్పదులే ఎన్నటికైనా తప్పదులే - ఘంటసాల, పి.లీల - రచన: కొసరాజు 
08. నొసట వ్రాసిన వ్రాలు తప్పదులే చెరిపివేసిన - వైదేహి బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment