Friday, July 9, 2021

కన్నకూతురు - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 14.10.1960 శుక్రవారం )
నల్లపరెడ్డి బ్రదర్స్ వారి 
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: ఎం. రంగారావు 
గీత రచన: నారప రెడ్డి 
తారాగణం: అక్కినేని,అంజలీదేవి, బేబీ ఉమ,బాలయ్య,రాజగోపాల్  

01. ఉయ్యాలో ఉయ్యాలో చల్లగాలే వచ్చి చిట్టితల్లి నిదురించగా - పి.సుశీల
02. నిన్నె నమ్మి నిలిచె సతి నిందపాలు చేసితివా - ఘంటసాల 
03. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల

                           - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం - కె. రాణి, ఎ.పి.కోమల బృందం
02. కలకలలాడుచునుండు పువ్వుల నవ్వుల నిండు - పి.లీల బృందం
03. జయజయజయజయ రామా.. ఆనతి యిడవే నిలచీ నిలచీ - మాధవపెద్ది
04. జాబిలి మామ వస్తాడే చల్లని కాంతుల తెస్తాడే - జిక్కి,మృత్యుంజయరెడ్డి బృందం
05. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల, వైదేహి బృందం



No comments:

Post a Comment