Saturday, July 17, 2021

కన్నె పిల్ల - 1966 (డబ్బింగ్)


( విడుదల తేది : 24.11.1966 గురువారం )
కౌముదీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రామన్న
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్
గీత రచన: అనిశెట్టి
తారాగణం: రవిచందర్, నగేష్, ఎస్.వి. రంగారావు, జయలలిత 

               - ఈ క్రింది పాట వివరాలు మాత్రమే.. పాటలు అందుబాటులో లేవు -

01. ఈ నాడు నీవే తోడూ నీవే తోడూ - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి
02. జావ్ రే జా ఈ గేటుకు నీవు రాజా జావ్ రే జా - పి.బి. శ్రీనివాస్
03. తెల తెల్లని మల్లెలోని తేనియ నీకమృతమా - పి. సుశీల
04. భారత వనితా మన జాతికి ఇది ఘనతా - పిఠాపురం
05. రాదో న్యాయకాలము రాదో ఆశకంతము లేదో - ఎల్.ఆర్. ఈశ్వరి
06. వచ్చాడు మిస్టర్ అరవైఆరు వేషం బాషా ఇరవై ఆరు - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
07. వచ్చారు పడచుల్ అరవైఆరు వేషం భాషా ఎనభైఆరు - ఘంటసాల



No comments:

Post a Comment