Friday, July 23, 2021

గొప్పవారి గోత్రాలు - 1967


( విడుదల తేది:  09.11.1967 గురువారం )
రవి ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: ఏ. ఎల్. అప్పారావు
సంగీతం: రవి
తారాగణం: శేషగిరిరావు, ఇందిర,అంజిబాబు,సురేఖ,ప్రభాకర్,లక్ష్మి

01. కన్నెపిల్ల వన్నెలన్ని చూడు కన్నులందు వెన్నెలలే -ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అనిశెట్టి
02. కోటి రాగలే మ్రోగేనుహో వింత కోరికలే సాగేనులే - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిశెట్టి
03. గొప్పవారి గోత్రల గుట్టు చెబుతాం - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వి. లక్ష్మీపతిరావు
04. గోవిందా నీ విశ్వరూపం నేడే చూడాలయ్యా ఆనందమొందేను - పట్టాభి బృందం - రచన: అనిశెట్టి
05. నమామి మన్నా మానవ జన్మకారణం పవిత్ర (శ్లోకం) - ఘంటసాల
06. నోరువాయి లేని బ్రతుకు భారమేనయ్యా ఘోరమేనయ్యా - పి.సుశీల - రచన: అనిశెట్టి
07. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ( శ్లోకం ) - పి. సుశీల - భగవద్గీత నుండి



No comments:

Post a Comment