Saturday, August 14, 2021

చిట్టి చెల్లెలు - 1970


( విడుదల తేది: 29.07.1970 బుధవారం )
ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం. కృష్ణన్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, హరనాధ్, రాజశ్రీ,గమ్మడి,పద్మనాభం 

01. అందాల పసిపాపా అందరికి కనుపాపా బజ్జోరా బుజ్జాయి - పి.సుశీల - రచన: దాశరధి
02. అందాల పసిపాపా అన్నయ్కకు కనుపాపా బజ్జో వే బుజ్జాయి - పి.సుశీల - రచన: దాశరధి
03. అందాల పసిపాపా మామయ్యకు కనుపాపా బజ్జో రా బుజ్జాయి - ఘంటసాల - రచన: దాశరధి
04. ఆహాహ ఈ వన( శ్రీరామ వనవాసము) - ఘంటసాల,పిఠాపురం,తిలకం,మాధురి - రచన: దాశరధి
05. ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
06. ఒన్ టూ త్రీ ఇటు రావయ్యా అయ్యయ్య ఏమయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
07. ఝుం ఝుం ఝుం తుమ్మెద పాడింది గులాబీ ఘం - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
08. పట్టాలి అరక దున్నలి మెరక ఏర్లన్మి మళ్ళించి తడపగా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆత్రేయ
09. మంగళ గౌరీ మముగన్న తల్లి నా మనవి దయతో వినవమ్మ - పి.సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment