Sunday, February 19, 2012

జీవిత చక్రం - 1971


( విడుదల తేది: 31.03.1971 బుధవారం )
నవశక్తి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి.ఎస్. రావు
సంగీతం: శంకర్ - జైకిషన్ (తొలి తెలుగు చిత్రం)
తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

01. కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు - ఘంటసాల - రచన: ఆరుద్ర
02. కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు - శారద (హిందీ గాయిని) - రచన: ఆరుద్ర
03. కళ్ళల్లొ పెట్టి చూడు గుండెల్లొ గుండె - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - రచన: ఆరుద్ర
04. బతకమ్మ బతకమ్మ ఉయ్యాల - పి.సుశీల, బి. వసంత బృందం - రచన: డా. సినారె
05. మధురాతి మధురం మన ప్రేమ మధువు - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - రచన: ఆరుద్ర 
06. సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా - ఘంటసాల - రచన: ఆరుద్ర
07. సువ్విసువ్వి సువ్విసువ్వి చూడే ఓలమ్మి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె                              



1 comment:

  1. మీ ప్రయత్నం చాలా బాగుంది. మీ కృషి అభినందనీయం.

    ReplyDelete