Thursday, March 15, 2012

కొడుకు కోడలు - 1972


( విడుదల తేది: 22.12.1972 శుక్రవారం )
పద్మశ్రీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, వాణీశ్రీ, ఎస్.వి. రంగారావు, శాంతకుమారి, లక్ష్మి 

01. ఇదేనన్నమాట ఇది అదేనన్నమాట మతి మతిలో లేకుంది - ఎస్. జానకి,పి.సుశీల
02. గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లె ఉన్నది కొండమీద కోతల్లె - ఘంటసాల
03. చేయీ చేయీ తగిలింది హాయిహాయిగా ఉంది - ఘంటసాల, పి.సుశీల
04. నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు అన్నాడు ఒక పిల్లగాడు - పి.సుశీల
05. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నేనంటే నీకెందుకు - పి.సుశీల, ఘంటసాల
06. నేనెవరో నువ్వెవరో నిన్ను నన్ను కలిపిందెవరో - ఘంటసాల
07. నువ్వూ నేనూ ఏకమైనాము ఇద్దరుము - పి.సుశీల,ఎల్. ఆర్. ఈశ్వరి
08. నువ్వూ నేనూ ఏకమైనాము ఇద్దరుము మనమిద్దరము - ఘంటసాల, పి.సుశీల



No comments:

Post a Comment