Wednesday, April 4, 2012

ప్రపంచం - 1953


( విడుదల తేది: 24.04.1953 శుక్రవారం )
సొసైటీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎస్. ఎల్. రామచంద్రన్ 
సంగీతం: ఎం. ఎస్.జి. మణి మరియు టి. పూర్ణానంద 
గీత రచన: శ్రీశ్రీ 
తారాగణం: నాగయ్య,రామశర్మ,జి.వరలక్ష్మి,లక్ష్మీకాంత,కె. రఘురామయ్య,కమల 

01. కళయే నవకళయే మంగళమౌ సదానంద సామ్రాజ్యము - ఎం. ఎల్. వసంతకుమారి
02. గృహమ్మే శూన్యమాయేనా జగమ్మే చీకటాయేనా - మాధవపెద్ది
03. నా ప్రేమరాణి జీవనవాణి ఏనాటికో మన చేరిక - ఎ. ఎం. రాజా, డి. రాజేశ్వరి
04. ప్రేమ సుధా సరసిలో హంసలమై - ఘంటసాల, ఎన్.ఎల్. గానసరస్వతి 
05. మదిలోని కోరిక పాడగాను వేడుక విభురాలి పోలిక - పి.లీల, ఎ. ఎం. రాజా
     
                - ఈ క్రింది పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అంబాలా కుంబాలా నందలాల సైతోహం బాహై తోహం -
02. ఇంత వయసైనా ముసలాడికీ  నాటికీ మళ్ళీ కళ్యాణమా -
03. ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుననుండు ( పద్యం ) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన
04. కనలేరే మమ్ము గనలేరే పనివారిపై జాలి చూపరే -
05. నా జీవనమే నా జేవానమే మనోహరా నీవే కదా -
06. నీ ప్రేమచే నా జీవమే ఆనందం వహించె -
07. పేరుబడ్డ దొంగానురా  హే నేనెవరికీ లొంగనురా -
08. మేరేల ఇవి మీవంటి వారి ( పద్యం ) -
09. మొగవోళ్ళంతా ఈ మొగవోళ్ళంతా ఆడోళ్ళమాటే  -
10. వలపే సదా మనజ్యోతి మన వినోదాల రీతి -
11. వరదాయినివే దేవీ నీవే కనికారము లేదే నామీద -

( తొలిసారిగా విమానం నుండి కరపత్రాలను భూమిమీదకు విసిరి పబ్లిసిటీలో కొత్తదనం 
చూపించారు ఈ చిత్ర నిర్మాతలు) 



No comments:

Post a Comment