Wednesday, April 4, 2012

పిచ్చి పుల్లయ్య - 1953



( విడుదల తేది: 24.04.1953 శుక్రవారం )
నేషనల్ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: టి. ప్రకాశరావు 
సంగీతం: టి.వి. రాజు 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, జానకి,గుమ్మడి, రమణారెడ్డి 

01. ఆలపించనా అనురాగముతో ఆనందామృత మావరించగా - ఘంటసాల 
02. ఆనందమే జీవితాశ మధురానందమే జీవితాశ - పి.సుశీల
03. ఈ మౌనమేలనోయీ మౌనమేలనోయి గతంబె మరచుట మేలోయి - ఎ.పి.కోమల
04. ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై - ఆర్. బాలసరస్వతీదేవి, ఘంటసాల 
05. ఓ పంతులుగారు వినవేమయ్యా వింటే రావేమయ్యా - కె. రాణి, పిఠాపురం
06. జీవితాంతం వేదన ఈ జీవితం ఒక సాధన జీవితాంతం వేదన - మాధవపెద్ది
07. బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా పదిలంగా రావోయి ఓ - పుండరీకాక్షయ్య
08. మాననీయడవు నీవయ్యా మానవోన్నతుడ వీవయ్యా - ఎం.ఎస్. రామారావు
09. లేదురా సిరిసంపందలలొ లేశమైనా సంతసం ప్రేమ - మాధవపెద్ది
10. శాంతిని గనుమన్నా నీలో భ్రాంతిని విడుమన్నా నీయదే నీకే - మాధవపెద్ది
11. శోకపు తుఫాను చెలరేగిందా లోకపు చీకటి పెనవేసిందా - ఎం.ఎస్. రామారావు
12. సహనాభవతు సహనం భున్నత్తు సహవీర్యం -



No comments:

Post a Comment