Wednesday, April 4, 2012

పెంపుడు కొడుకు - 1953


( విడుదల తేది: 12.11.1953 గురువారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎల్.వి. ప్రసాద్, పుష్పవల్లి, సావిత్రి, కందా మోహన్‌బాబు, శివాజీ గణేశన్ 

01. అందములన్ని నీవేరా ఆనందములన్ని మావేరా అపురూపంగా - పి. లీల - రచన: శ్రీశ్రీ
02. ఇంత దేశం ఇంత సౌఖ్యం కొందరికే సొంతమా ఎక్కడైనా - ఎ.ఎం. రాజా, జిక్కి - రచన: శ్రీశ్రీ
03. ఉన్నవారికే అన్ని సుఖాలు రయ్యో రయ్యో లేనివారి గతి ఈ లోకంలో - జిక్కి - రచన: శ్రీశ్రీ
04. చిన్నారి చిటిపాపా కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనే - ఎ.పి. కోమల - రచన: శ్రీశ్రీ
05. నమో నమో మాతా నమో నమో మాతా నమో - మాధవపెద్ది బృందం - రచన: శ్రీశ్రీ
06. భయం భయం బ్రతుకు భయం అన్నా మనకీ లోకం - ఎం. ఎస్. రామారావు - రచన: అనిశెట్టి
07. మబ్బులు మబ్బులు మబ్భులోచ్చినయి ఉబ్బెను - ఘంటసాల,జిక్కి - రచన: సదాశివబ్రహ్మం 
08. విరోధమేలనే సొగసులాడి ఇటు రావే నా సరైన జోడీ నీవే - ఎ. ఎం. రాజా - రచన: శ్రీశ్రీ
09. సన్నజాజి తోటల మల్లెపూల బాటల కోయిలే పాడుకదా కుహూ - జిక్కి - రచన: శ్రీశ్రీ
10. సరదాగా జల్సాగా అందరము మనమందరము ప్రతిరోజు - ఎ. ఎం.రాజా బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment