Thursday, April 5, 2012

పరివర్తన - 1954


( విడుదల తేది: 01.09.1954 - బుధవారం )
జనతా వారి 
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు 
సంగీతం: సి. మోహన్‌దాస్ మరియు టి. చలపతిరావు 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, సావిత్రి, సురభి బాలసరస్వతి,రమణారెడ్డి,
చదలవాడ,మిక్కిలినేని 

01. అవునంటారా కాదంటారా ఏమంటారు మీరేమంటారు - కె. రాణి
02. అమ్మా అమ్మా అవనీమాతా అనంతచరితా అమృతమూర్తి - మాధవపెద్ది,పి.లీల బృందం
03. ఆవేదనే బ్రతుకును ఆవరించేనా.. వెలుగు నీడల బాటరా ఇది - ఘంటసాల కోరస్ 
04. ఆనందమోయీ ఆనందమూ హే ఆనందమోయే - బృందం
05. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన - బృందం
06. ఇంత చల్లని వేళ వింత తలపులివేలా ఝల్లని తనువే పులకరించే - జిక్కి
07. కలికాలంరా కలికాలం ఇది ఆకలి కాలంరా భాయీ ఆకలి - ఘంటసాల బృందం 
08. నందారే లోకమెంతో చిత్రమురా భళి నందారే చిత్రమురా - మాధవపెద్ది బృందం
09. రాజు వెడలె చూడరే సభకు ( వీధి భాగవతం ) - ఘంటసాల, మాధవపెద్ది,ఎ.పి. కోమల
10. రండోయి రండి పిల్లలు చూడండోయి తమ్ములు రంగు రంగుల బొమ్మలు - పిఠాపురం



No comments:

Post a Comment