Wednesday, April 4, 2012

పెద్ద మనుషులు - 1954


( విడుదల తేది: 11.03.1954 గురువారం )
వాహినీ వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు మరియు అద్దేపల్లి రామారావు
తారాగణం: గౌరీనాధ శాస్త్రి, లింగమూర్తి, రేలంగి, శ్రీరంజని, రామచంద్ర కశ్యప
చదలవాడ,హేమలత,శేషమాంబ

01. అంతభారమైతినా అంధురాల నే దేవా అఖిల చరాచర - పి.లీల - రచన: ఊటుకూరు సత్యనారాయణ
02. ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందారా - పి. లీల బృందం
03. చెప్పలేదంటనక పొయ్యేరు జనులార గురుని చేరి - బృందం - రచన: ఊటుకూరు సత్యనారాయణ
04. నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
05. నీడలేదమ్మా నీకిచట తోడు లేదమ్మా నీవారను - వి.జె. వర్మ - రచన: ఊటుకూరు సత్యనారాయణ
06. నీమీద ప్రాణాలు నిలిపింది రాధా రావోయీ గోపాల  - పి. లీల - రచన: ఊటుకూరు సత్యనారాయణ
07. పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా  - జిక్కి,పిఠాపురం - రచన: ఊటుకూరు సత్యనారాయణ
08. వద్దంటే వచ్చావు కన్నోడు - మాధవపెద్ది, ఉడుతా సరొజిని - రచన: ఊటుకూరు సత్యనారాయణ
09. శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment