Thursday, April 5, 2012

పసుపు కుంకుమ - 1955


( విడుదల తేది: 16.12.1955 శుక్రవారం )
ప్రమోద మరియు శ్రీ ఫిలింస్ వారి 
దర్శకత్వం: జి.డి.జోషి 
సంగీతం: ఎం. రంగారావు 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జగ్గయ్య, జి.వరలక్ష్మి, జానకి, సూర్యకాంతం, గుమ్మడి 

01. కనవా ఉదయించెను జాబిలి నామది ఉదయించెను జాబిలి - ఆర్. బాలసరస్వతిదేవి
02. నీవేనా నిజమేనా జీవన రాణివి నేవేనా నా జీవనరాణివి నీవేనా - ఘంటసాల 
03. సతికిల దైవం పతియేగా నా జీవితము తరియించునగా - ఆర్. బాలసరస్వతిదేవి
04. హాయి హాయి ఓ పాపాయీ నా జీవితానందము నీవేనొయి - ఆర్. బాలసరస్వతిదేవి

                       - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అహా హాయిగా ఆడనా పాడనా మధురానందమే పొంద -
02. ఎంతగా విలపించినా నీ వేదన తీరునా చేసిన నేరాలకిపుడు -
03. మదిలోన మసలిన మధురాశలే విరిసెనులే నిను కోరి -
04. రండి రండోయి ఓ పిల్లల్లారా చిన్ని చెలికాని దీవించి లాలించగా -
05. రావేల ఓ బాలా సయ్యాటలో శీలా జాగేలనే బాలా -



No comments:

Post a Comment