Thursday, July 8, 2021

పచ్చని సంసారం - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 10.2.1961 శుక్రవారం )
శ్రీ రామమోహనా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: ఆకుల అప్పలరాజు
తారాగణం: జెమినీ గణేశన్, అంజలీదేవి, నాగయ్య, బి. సరోజాదేవి, నంబియార్  

01. మైనర్ లైఫ్ అబ్బ జాలి మాట మనీపర్స్ రెండు ఖాళి - రవికుమార్ - రచన: కొసరాజు

          - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఆశలు మురిపించు ఈయనెవ్వరే నన్ను ఏకాంతమున - సునంద - రచన: వేణుగోపాల్
02. జానీ నీవ్ రా రావా రావా టైమ్ లేటయ్యిందే - పిఠాపురం, ఎస్. జానకి - రచన: కొసరాజు
03. తల్లిని మించిన చల్లని దేవత ఇలలో వేరే కలదా - ఘంటసాల - రచన: శ్రీరాంచంద్
04. తలచుకుంటే ఆహా చిలికె నాలో ముదమే - రవికుమార్,సునంద - రచన: వేణుగోపాల్
05. నను చేరవోయి రాజా మధుమాసమోయి రాజా - ఎస్. జానకి - రచన: వేణుగోపాల్
06. పాడేను ఆనాడే వనమయూరినై ఆడేను మనసారా - సునంద - రచన: శ్రీరాంచంద్
07. మదిని ఉదయించు ఆశలు కలలో నిజమో కననే - ఎస్. జానకి - రచన: వేణుగోపాల్
08. మోహనా నీ మాయలు మనసున - ఎస్.జానకి,సునంద, రవికుమార్ - రచన: వేణుగోపాల్
09. సఖుడా ఇకనైన తెలుపుమా ఏకాంత వేళలోన - ఎస్.జానకి - రచన: వేణుగోపాల్



No comments:

Post a Comment