Saturday, July 17, 2021

నవరాత్రి - 1966


( విడుదల తేది:  22.04.1966 శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: తాతినేని రామారావు 
సంగీతం: టి. చలపతిరావు 
తారాగణం: అక్కినేని, సావిత్రి, నల్ల రామమూర్తి, సీతారాం, నిర్మల 

01. అద్దాల మేడఉంది( పిచ్చి ఆసుపత్రి పాట) - పి.సుశీల,బి.వసంత, జి.మనోహరి,రాము - రచన: శ్రీ శ్రీ
02. ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
03. చెప్పనా కధ చెప్పనా నిన్న కధ చెప్పనా కన్న కధ చెప్పనా - పి.సుశీల - రచన: దాశరధి
04. నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కలలన్నీ ఫలియించే - పి.సుశీల బృందం - రచన: దాశరధి
05. నిషాలేని నాడు హుషారేమి లేదు ఖషీ లేని నాడు - ఘంటసాల - రచన: దాశరధి 
06. రాజు వెడలే సభకు (వీధి భాగవతం) - రచన: కొసరాజు 
( ఘంటసాల, జయదేవ్, సావిత్రి, ఎస్. ఎస్. కృష్ణన్, నల్ల రామమూర్తి,సీతారాం బృందం  )



No comments:

Post a Comment