Saturday, July 17, 2021

పిడుగు రాముడు - 1966


( విడుదల తేది: 10.09.1966 శనివారం )
డి.వి. ఎస్. ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
సంగీతం: టి.వి. రాజు 
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజశ్రీ, ఎల్. విజయలక్ష్మి, రాజనాల, పద్మనాభం, రేలంగి

01. ఈ రేయి నీవూ నేనూ ఎలాగైన కలవాలి నింగిలోని తారలు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 
02. ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే - పి.సుశీల - రచన: డా. సినారె
03. కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయి కమ్మంగా గున్నమావి కాపు - పి.సుశీల - రచన: కొసరాజు
04. చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా రా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 
05. నిండు అమాసా నిసిరేతిరి కాడ ఎక్కడకెళతావు - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది - రచన: కొసరాజు
06. పిలిచిన పలుకవు ఓ జవరాల చిలిపిగ నను చేర రావా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
07. మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
08. రంగులు రంగులు రంగులు హొయ్ రమణుల - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
09. రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయమ్ము నీదేనురా - పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment