Friday, July 23, 2021

నిండు మనసులు - 1967


( విడుదల తేది: 11.08.1967 శుక్రవారం )
యస్.వి.యస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎస్.డి.లాల్
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,రాజనాల, ఎల్.విజయలక్ష్మి,వాణిశ్రీ

01. అయ్యయ్యయ్యో అదిరిపోతున్నాను - రాఘవన్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
02. ఆపదమొక్కుల వాడా ఓ శ్రీనివాసా అడుగడుగన కాపాడే - పి.సుశీల - రచన: డా.సినారె
03. చిట్టి చిట్టి ఇటురావే చెయ్యిపట్టుకోనివ్వే పైట - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. చిక్కని చెక్కిలి నీది వెచ్చనికౌగిలి నాది కైపుతో నన్నూ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
05. నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో - ఘంటసాల - రచన: దాశరధి 
06. లేలే లెమ్మన్నది రా రా రమ్మన్నిది కలలే ఏవొ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
07. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే (సుప్రభాతం) - పి. సుశీల - రచన: ప్రతివాద భయంకర అన్నంగరా చార్య
--  శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే (సుప్రభాతం) రచయిత వివరాలను తెలియ జేసిన వారు 
మాన్యులు ఆచార్య మన్నవ సత్యనారాయణ, నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు - వారికి నా ధన్యవాదాలు --



No comments:

Post a Comment