Friday, July 23, 2021

నిండు సంసారం - 1968


( విడుదల తేది: 05.12.1968 గురువారం )
నవశక్తి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,నాగయ్య, ఎస్.వరలక్ష్మి,పద్మనాభం

01. ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు గుండె బలం - ఘంటసాల - రచన: డా.సినారె
02. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అణగిఉన్న- పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి
03. జోరుజోరుగా సాగు కారువే నీవైన ప్రేయసీ నెంబర్ ( పద్యం ) - పిఠాపురం - రచన: ఆరుద్ర
04. దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా దారుణాలు చూడలేక - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. నా కన్నులు నీకో కధ చెప్పాలి కన్ను తెరు కన్ను తెరు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
06. మై డియర్ తులసమ్మాక్క లక్కిఛాన్స్ కొట్టేశా మజాగా రేపోమాపో - పిఠాపురం - రచన: ఆరుద్ర
07. యవ్వనమే కద అందం ఆ అందమే మధురానందం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
08. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది - పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment