Friday, August 13, 2021

నిండు హృదయాలు - 1969


( విడుదల తేది: 15.08.1969 శుక్రవారం )
యస్.వి.యస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, శోభన్‌బాబు, చలం, గీతాంజలి, చంద్రకళ

01. అద్దంలాటి చెక్కిలిచూసి ముద్దొస్తుదంటావా చెంపకు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె
02. ఏడుకొండలసామి ఏడి ఏమాయె - వసంత, పట్టాభి - రచన: సముద్రాల జూనియర్,కె. విశ్వనాధ్
03. ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే - ఎల్.ఆర్. ఈశ్వరి,వసంత,ఘంటసాల - రచన: డా.సినారె
04. ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే - ఘంటసాల - రచన: డా.సినారె
05. మరిమరి విన్నానులే నీవే మదనదేవుని మారు - పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దేవులపల్లి
06. మనసివ్వు ఊహూహూ హూ మరినవ్వు హాయ్ నవ్వే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె
07. మెత్త మెత్తని సొగసి వెచ్చవెచ్చని - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: డా.సినారె
08. రామలాలీ మేఘశ్యామలాలీ రామరసనయన ధశరధ - పి.సుశీల - రచన: డా.సినారె
09. లే ప్రియా ఓ ప్రియా నెలవంకలా వన్నెలజింకలా - పి.సుశీల - రచన: డా.సినారె

                        పాటల ప్రదాత  డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి,ఆస్ట్రేలియా



No comments:

Post a Comment