Sunday, June 7, 2009

నా తమ్ముడు - 1971


( విడుదల తేది: 17.09.1971 శుక్రవారం )
ఎస్.బి. ఆర్. పిక్చర్స్ వారి 
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
తారాగణం: జగ్గయ్య, శోభన్‌బాబు, భారతి, నాగభూషణం, అల్లు రామలింగయ్య 

01. అక్కడ కాదు ఇక్కడ.. కవ్వించే కన్నులుంటే మగవాడు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 
02. అలవాటులేదని మడిగట్టుకోకు అందాన్ని కాదని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
03. చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక ముద్దు - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: ఆత్రేయ
04. చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక ముద్దు - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
05. దండాలు దండాలండి గురువుగారు మీకు దక్షిణ ఇవ్వవచ్చె - పి.సుశీల - రచన: ఆత్రేయ
06. హే సుందరాకారా..సరిగమపదనిస సంతోషమై - బి.వసంత, ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య



No comments:

Post a Comment