Sunday, June 7, 2009

నీతి నిజాయితీ - 1972


( విడుదల తేది: 11.08.1972 శుక్రవారం )
శ్రీ సంజీవి మూవీస్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: సతీష్ అరోరా,కాంచన, గుమ్మడి, నాగభూషణం, కృష్ణంరాజు

01. ఇంద్ర సభ ..జాగేల మదన - పి. సుశీల,మోహన్ రాజ్,మాధవపెద్ది,ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. డుబు డుబు డుబుక్కు దుక్ అల్లరి చిల్లరి - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
03. నీ మదిలో దాగిన పాట నా పెదవిని పలికింది - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. బాబుల్లగా బాగా బాగా బతకాలనుకుంటే నిన్నటి - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
05. భలే మజాలే భలే కుషిలే టైం రోజాలె మనం - ఘంటసాల,ఎస్.పి. బాలు - రచన: పింగళి
06. మాటల కందని భావాలు మంచి మనసులు చెపుతాయీ - పి. సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment