Thursday, April 5, 2012

పండంటి కాపురం - 1972


( విడుదల తేది: 21.07.1972 శుక్రవారం )
జయప్రద పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మీ దీపక్
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, జమున, ప్రభాకరరెడ్డి,బి.సరోజాదేవి,
జయసుధ, ఎస్.వి. రంగారావు

01. ఆడిపాడే కాలంలోనే అనుభవించాలి - ఎస్.పి.బాలు,పి.సుశీల, ఆనంద్, పుష్పలత - రచన: అప్పలాచార్య
02. ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో - ఎస్.పి. కోదండపాణి,పి.సుశీల - రచన: గోపి
03. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: కొసరాజు
05. బాబూ వినరా అన్నాతమ్ముల కధ ఒకటి కలతలు లేని (సంతోషం) - ఘంటసాల బృందం - రచన: దాశరధి
06. బాబూ వినరా అన్నాతమ్ముల కధ ఒకటి కలతలు లేని (విషాదం) - ఘంటసాల - రచన: దాశరధి
07. మనసా కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను - పి.సుశీల - రచన: గోపి
08. సర్వసిద్దిప్రదేదేవి పరంజ్యోతి స్వరూపిణి ( శ్లోకం ) - ఘంటసాల



No comments:

Post a Comment