Saturday, April 14, 2012

భూకైలాస్ - 1958


( విడుదల తేది: 20.03.1958 సోమవారం )
ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. శంకర్
సంగీతం: ఆర్. సుదర్శనం మరియు ఆర్. గోవర్ధనం
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, జమున,బి.సరోజాదేవి, హేమలత

01. అగ్నిశిఖలతో ఆడకుమా నీవు ఆపదపాలు గాకుమా - ఘంటసాల
02. అందములు విందులయే అవని - పి.సుశీల,టి. ఎస్.భగవతి, ఎ.పి. కోమల బృందం
03. ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా ఇచ్చి వెన్నంటి తిరుగుతుంటే - ఎ.పి. కోమల
04. తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమ పాపునకు - ఘంటసాల
05. తీయని తలపుల తీవెలుసాగే జిలిబిలి రాజా లేవేవో మనసున పూచిన - పి.సుశీల
06. దేవ మహదేవ మము బ్రోవుము శివా భవపాశనాశనా - ఎం. ఎల్. వసంతకుమారి
07. దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో - ఘంటసాల
08. నా కనులముందొలుకు నీ కృపామృతధార ద్రావగాలేని (పద్యం) - ఘంటసాల
09. నా నోము ఫలించెనుగా నేడే నా నోము .. సురభామినులు తలసేవలచే - పి.సుశీల
10. నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా సత్యసుందరా - ఘంటసాల
11. నీవే దానవ దేవమానవా మృగానీకంబు (పద్యం) - ఎ.పి. కోమల
12. పిలిచినా పలుకుమా... జలధరశ్యామా మంగళనామా శ్రీపరంధామా - ఘంటసాల
13. ప్రేమలీవిధమా విషాదమే ఫలమా మన్నాయెనా మా ఆశలు - పి.సుశీల, ఘంటసాల
14. మున్నీట పవళించు నాగశయనా చిన్నారి దేవిరి సేవలు - ఎం. ఎల్. వసంతకుమారి
15. రాముని అవతారం రవికులసోముని అవతారం సుజనజనావన - ఘంటసాల
16. సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్యమందారము అందలేని - పి.సుశీల, ఘంటసాల
17. సైకతలింగంబు జలధిపాలౌనాడు తల్లికిచ్చిన మాట తప్పినావు (పద్యం) - ఘంటసాల
18. స్వామీ ధన్యుడనైతి నీమధుర సాక్షాత్కార భాగ్యంబునన్ (పద్యం) - ఘంటసాల



No comments:

Post a Comment