Saturday, August 14, 2021

యమలోకపు గూఢాచారి - 1970


( విడుదల తేది: 05.03.1970 గురువారం )
శ్రీ ఉదయభాస్కర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. శ్రీనివాస్
సంగీతం: వి. శివారెడ్డి
తారాగణం: జగ్గయ్య, కృష్ణకుమారి,చలం,శారద,రేలంగి,సూర్యకాంతం, అల్లు రామలింగయ్య

01. అ హ హ అహ పిలిచినది నీ సోయగం కలుసుకో - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి
02. కనులు సైగ చేసెను మనసు ఈల వేసెను - బసవేశ్వర్, ఎస్. జానకి - రచన: డా. సినారె
03. కానీ కానీ సరే దాచుకో కలిగే ప్రేమ - కె. జమునారాణి,బెంగళూర్ లత బృందం - రచన: ఆరుద్ర
04. నా దేశమే చైనా అయినా అయినా నాతో చేయి - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
05. పవళించు నా రాజ పవళించవోయి పవళించి కలలందు - జిక్కి - రచన: దాశరధి
06. బాబూ పహరా హుషార్ అయ్యా పహరా హుషార్ - ఎల్. ఆర్. ఈశ్వరి
07. మధువే పొంగాలి అది మైకం ఇవ్వాలి మనసే పరవశ - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
08. సలిగాలి ఈసింది సల్లగ నీటిలోన సేపకూన - ఘంటసాల,పి.సుశీల - రచన: రత్నగిరి 
         
( ఘంటసాల మరియు పి.సుశీల పాడిన 'సలిగాలి ఈసింది' - ముందుగా
నిర్ణయించిన 'నవ్వులు - పువ్వులు' చిత్రం పేరుతో రికార్డ్ విడుదలయింది)

                             - ఈ క్రింది పాట మరియు పద్యాలు అందుబాటులో లేవు - 

01. ఇదే జీవితం వెలుగు నీడల దీపం ఎవరి కోసం - మంగళంపల్లి - రచన: రాజశ్రీ
02. పదవి చేకొనినంత పాలనా దక్షత మరచి (పద్యం) - మాధవపెద్ది - రచన: రాజశ్రీ
03. ప్రమధగణమ్ములోన అతి భక్త పరాయణుడైన (పద్యం) - కొండపేట కమాల్ - రచన: రాజశ్రీ
04. ఫలముకాదిది ఘనతర భక్తిఫలము పూర్వ జన్మల (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: రాజశ్రీ
05. వచ్చును శ్రీ రఘురాముడు తెచ్చును తనవెంట (పద్యం) - జిక్కి - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment