Thursday, July 8, 2021

భీష్మ - 1962


( విడుదల తేది :19.04.1962 గురువారం )
బి.ఏ.ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, కాంతారావు, గుమ్మడి, రేలంగి, జి. వరలక్ష్మి,
ధూళిపాళ, హరనాధ్

01. కుప్పించిన ఎగిసిన కుండలంబుల కాంతి (పద్యము) - ఘంటసాల - బమ్మెర పోతన
02. చేసిన కర్మయే జీవికి చుక్కాని కర్ణధారుడకార్య (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: తాపీ ధర్మారావు
03. జోజో జోల గారాల బాల అలలమీద తామరలే అందమైన - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. తెలియగలేరే నీ లీలలు కలహములంటారే నా నటన - ఘంటసాల - రచన: ఆరుద్ర
05. దేవదేవా జీవత్మకా దేవవంద్యా శంకచక్రగధా ( పద్యం ) - ఘంటసాల - రచన: తిక్కన్న 
06. దురాశచే ధుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి పాపి జూదరి శకుని - ఘంటసాల - రచన: ఆరుద్ర
07. నమో త్యాగచరితా భీష్మా నమో పుణ్యపురుషా ఆడిన - పిఠాపురం బృందం - రచన: ఆరుద్ర
08. నా జన్మంబుతరింప చేసెద ప్రతిజ్ఞన్ దిక్పతుల్  (పద్యం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
09. నన్ను నెవ్వానిగా నెంచినావు మామా భయము  (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
10. నీ రాధను నేనే ఎడబాయగ లేనే వలచి ఇటు నిలచి  - ఎస్. జానకి, పి.సుశీల - రచన: ఆరుద్ర
11. పాండవులును కుంతి పండియుండగ లక్క ఇంటికి నిప్పు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
12. పోరు నష్టంబు మన బాంధవులకునెల్ల సర్వనాశంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
13. బ్రహ్మనందం పరమసుఖదం .. బ్రహ్మదేవశుభ  - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
14. మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి  1 - పి.సుశీల - రచన: ఆరుద్ర
15. మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి  2 - పి.సుశీల - రచన: ఆరుద్ర
16. మనసులోని కోరికా తెలుపు నీకుప్రేమికా మనసులోని - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
17. సమరమటంచు మీరిటుల చంకలు గ్రుద్దుట చోద్య (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
18. హైలో హైలెస్సా హంసకదా నా పడవా ఉయ్యాలలూగినది  - కె. జమునారాణి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment