Thursday, April 19, 2012

మేనరికం - 1954


( విడుదల తేది: 21.10.1954 - గురువారం )
జంపన నంది వారి
దర్శకత్వం: జంపన
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: నారాయణరావు, జి.వరలక్ష్మి, సావిత్రి, రేలంగి, పేకేటి, మిక్కిలినేని

01. ఆనందం ఆనందం ఆనందం ఆనందమే జీవిత పరమార్ధం - జిక్కి
02. ఎందుకో ఈ బేధం ఎందుకో ఈ విబేధం - జిక్కి,ఎం.ఎస్. రామారావు
03. కనీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడయినా ఉండాలా - ఎం. ఎస్. రామారావు

04. గుప్ చుప్ పెళ్ళిమాటొద్దు పెళ్ళిళ్ళంటే మాటలా - పిఠాపురం, పి.సుశీల
05. చందమామ సోకు చూడ దీవులకు పోదామా కలసి పోదామా కలసి - జిక్కి, ఎ. ఎం. రాజా
06. చిక్కేదానను కాదోయి రాజా ఓ నారాజా చిక్కేదానను కాదోయి - జిక్కి
07. చూచారా ఈ సరసం విన్నారా ఈ చోద్యం - పి.లీల,ఘంటసాల - రచన: జంపన
08. దారేలేదా బ్రతికే దారేలేదా పసిపాపల ఆకలితీరే దారేలేదా - పి. లీల
                 
                                 - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. చిట్టి పుట్టిన రోజండీ చిన్నలు పెద్దలు లేవండి - పి.సుశీల
02. నాటికి నేటికి బేధం చూడ నూటికి తొంబై - రేలంగి
03. పండగదినమిదిరా మన భారత స్వతంత్య్ర దినమిదిరా - ఎం. ఎల్. వసంత కుమారి
04. పగలు రేలనక పాటుపడి వారి వీరి అదరింపులకు (పద్యం) - ఎం. ఎల్. వసంత కుమారి
05. యింతేలే బ్రతుకింతేలే పేదల జీవితమంతా యింతేలే - కె. ప్రసాదరావు



No comments:

Post a Comment