Saturday, April 14, 2012

భలే అమ్మాయిలు - 1957


( విడుదల తేది: 06.09.1957 శుక్రవారం )
సరసూ స్టూడియోస్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, ఎస్. హనుమంతరావు
తారాగణం: ఎన్.టి.రామారావు, సావిత్రి, గిరిజ, రేలంగి, జగ్గయ్య,పేకేటి శివరాం,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు

01. అందాల రూపము ఆనంద దీపము కనుదోయి విందుచేయు - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
02. ఓహో బంగరు చిలుకా అహా ఎందుకే అలకా ఇలా చూడవు మాటడవు - జిక్కి
03. ఓహోహో లొకమున యవ్వనులైన ప్రేమికుల కన్ను కన్ను కలసి - పి.సుశీల బృందం
04. గోపాల జాగేలరా ననులాలించి పాలింప రావేలరా - ఎం. ఎల్.వసంతకుమారి,పి.లీల
05. చీటికి మాటికి చీటికట్టి వేధించేవానాడు లాటరిలోన లక్షలు - పి.బి.శ్రీనివాస్, జిక్కి
06. చకచక జణత తకధిమి కిటత పకపక నవ్వుతా పంతమాడుతా- జిక్కి బృందం - రచన: కొసరాజు
07. దాగుడుమూతలు చాలునురా నీ ఆగడమంతా తేలెనురా దొరికేవురా - జిక్కి బృందం
08. దిల్లనా - ఎం. ఎల్. వసంతకుమారి
09. నాణెమైన సరుకుంది లాహిరి మీరు బోణిచేసారంటే - పి.బి.శ్రీనివాస్,బి.గోపాలం
10. మది వుయ్యాలలూగే నవభావాలేవోరేగె మానస - పి.లీల, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
11. ముద్దులొలికేవోయి నవ్వుచిలికేవోయి అందచందాల పాపాయి - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం



No comments:

Post a Comment