Thursday, July 8, 2021

భార్యా భర్తలు - 1961


( విడుదల తేది: 31.03.1961 శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, గిరిజ, పద్మనాభం, సూర్యకాంతం

01. ఏమని పాడెదనో ఈ వేళ మానసవీణా మౌనముగా నిదురించిన వేళ - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
02. కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా నా మాట - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు
03. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీతండ్రి - జిక్కి,ఘంటసాల - రచన: కొసరాజు
04. జోరుగా హుషారుగా షికారు పోదమా హాయిహాయిగా తీయతీయగా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
05. నిలువగలేని వలపులరాణి నీకొరకే తపించునులే - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ
06. మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ
07. రంగరంగేళి సుఖాలను తేలి రావోయి మధురమీ రేయి రంగరంగేళి - పి.సుశీల - రచన: ఆరుద్ర
08. విరటుని రాణి వాసమున వెల్గెడి భారతశక్తి (పద్యం) - పి. సుశీల - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment