Thursday, July 8, 2021

భక్త జయదేవ - 1961


( విడుదల తేది: 07.04.1961 శుక్రవారం )
లలిత కళా నికేతన్ వారి
దర్శకత్వం: పి.వి. రామారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని,అంజలీదేవి, రేలంగి, నాగయ్య, ముక్కామల, సంధ్య

01. అనిలతరళ కువలయ .. యారమితా వనమాలినా సఖీ - ఘంటసాల,పి. సుశీల - రచన: జయదేవ కవి
02. అనిలతరళ కువలయ .. యారమితా వనమాలినా సఖీ - ఘంటసాల - రచన: జయదేవ కవి 
03. మదనా ఓ మదనా విరహిణిపైనా నీ విరిశరములు - జిక్కి,ఎ.ఎం. రాజా  బృందం
04. దయగనుమా జగదీశా వెన్నెలు తిన్న నీ మనసేల రాయిగ - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
05. ధీరసమీరే యమునాతీరే వసతి వనే వనమాలి - ఘంటసాల,పి. సుశీల - రచన: జయదేవ కవి
06. నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి మీ చెలిమి - ఘంటసాల,పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
07. నీ మధుమురళీ గానలీల మనసులు చిగురిడురా కృష్ణా - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
08. పద్మావతి చరణ చారణ చక్రవర్తి శ్రీ వాసుదేవ ( పద్యం ) - ఘంటసాల
09. ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ... వదసియదికించిదపి - ఘంటసాల - రచన: జయదేవ కవి
10. ప్రళయపయోధిజలే... జయ జగదీశ హరే కృష్ణా జయ - ఘంటసాల - రచన: జయదేవ కవి
11. భళిరా! పుణ్యమటన్న నాదే మరి నాభాగ్యంబు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
12. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం ( పద్యం) - ఘంటసాల - రచన: జయదేవ కవి 
13. మల్లియల జల్లుగా మనసు చల్లగా గోపాలా మురళి వాయించరా - పి. సుశీల
14. మేఘైర్మేదురమంబరం వనభువశ్మామా (శ్లోకం) 1 - ఘంటసాల - రచన: జయదేవ కవి
15. మేఘైర్మేదురమంబరం వనభువశ్మామా (శ్లోకం) 2 - ఘంటసాల - రచన: జయదేవ కవి
16. రావేల స్వామి ఈ వేళ ఏ చెలి నిలిపెరా గోపాల - పి. సుశీల
17. రాధామనోరమణా గోపాలకృష్ణ గోపాంగనా మనమోహనాంగ - పి.బి.శ్రీనివాస్ బృందం
18. వాగ్ధేవతా చరిత చిత్రితచిత్త పద్మా పద్మావతి (శ్లోకం) - ఘంటసాల - రచన: జయదేవ కవి
19. సాధుస్వైరముఖోయమస్తు జగదానందాయ (శ్లోకం) - ఘంటసాల - రచన: జయదేవ కవి
20. హరహర జయకరా శంబో కోరిక దీరా నీ పదయుగమే - రామానుజాచార్యులు



No comments:

Post a Comment